ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా.. తాజాగా రష్యాకు సంబంధించిన నిఘా సమాచార మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒ�
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణంలోని ఓ హోటల్‌పై రష్యా జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ వైమానిక దళం తాజాగా తెలిపింది.
Donlad Trump | అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దిగొచ్చారు. ఇటీ
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గట్టి షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్‌తో కలసి బ్రిటన్, ఫ్రాన్స్ శాంతి ఒప్పందాన్ని రూపొందిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని అమెరికా అధ
నిత్యం ప్రశాంతంగా ఉండే వైట్ హౌస్ శుక్రవారం ఇద్దరు దేశాధినేతల వాగ్వాదంతో దద్దరిల్లింది. ఎవరూ తగ్గకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య జరిగిన సమావే�
Trump - Zelensky | ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యానే దురాక్రమణదారని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారు. పుతినే మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. �
Trump-Zelensky: ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఖనిజాల ఒప్పందం కోసం వెళ్లిన జెలెన్స్కీ.. ట్రంప్‌తో వాగ్వాదం తలెత్తడంతో.. వైట్‌హౌజ్‌ను వీడి వెళ్లారు. ఆ ఇద్దరు నేతల
అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.
ఉక్రెయిన్‌కు అమెరికా షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. తమ దేశ భూభాగం నుంచి రష్యా వైదొలగాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐరాసలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, �
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇస్తే దానికి బదులుగా తక్షణం తన అధ్యక్ష పదవిని వదలుకుంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. ‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి, నిజంగా నేను పదవి నుంచి దిగాల�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి పూర్తిగా మారుతున్నది. ఇంతకాలం యుద్ధానికి రష్యానే కారణమని ఆరోపిస్తూ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న అగ్రరాజ్యం ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నది. యుద్ధానిక�
Chernobyl Reactor : చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం రియాక్టర్‌ను రష్యా డ్రోన్ ఢీకొట్టింది. దీంతో రియాక్టర్ షీల్డ్ ధ్వంసమైంది. రష్యా ఈ దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు.