Zelensky seeks US help | 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. అమెరికా సహాయం కోరిన జెలెన్స్కీ
Zelensky seeks US help | రష్యా తాజా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా మద్దతు, సహాయాన్ని కోరారు. ‘దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం. అలాగే రక్షణ కూడా అవసరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో వైమానిక దాడికి పాల్పడింది. శనివారం రాత్రివేళ 477 డ్రోన్లు, 60 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం ధ్వంసమైంది. దీంతో పైలట్ మరణించాడు. (Zelensky seeks US help) ఉక్రెయిన్‌లోని ఏడు వైమానిక స్థావరాలను రష్యా లక్ష్యంగా చేసుకున్నదని ఆ దేశ అధికారులు తెలిపారు. నివాస ప్రాంతాలను కూడా రష్యా విడిచిపెట్టడం లేదని ఆరోపించారు. స్మిలాలోని ఒక నివాస భవనంపై దాడిలో ఒక బాలుడు గాయపడినట్లు వెల్లడించారు.
కాగా, రష్యా తాజా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా మద్దతు, సహాయాన్ని కోరారు. ‘దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం. అలాగే రక్షణ కూడా అవసరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా, పాశ్చాత్య మిత్రదేశాలు తక్షణం మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. అమెరికన్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్‌కు కొత్తగా ఎలాంటి సైనిక సహాయాన్ని ఆమోదించలేదు.
Almost all night long, air raid alerts sounded across Ukraine — 477 drones were in our skies, most of them Russian-Iranian Shaheds, along with 60 missiles of various types. The Russians were targeting everything that sustains life. A residential building in Smila was also hit,… pic.twitter.com/1ExZhYAMBg
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 29, 2025
Also Read:
Indian woman vanishes in US | పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ మహిళ అదృశ్యం
Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

