తెలంగాణ ఏర్పా టు తర్వాత బీఆర్ఎస్తోనే ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని దస్నాపూర్ రామాలయ ప్రాంగణంలో రూ.5 లక్షలతో షెడ్ నిర్మ�
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల వేద పండితులు పంచాంగ �
శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పండుగను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది పండుగను ప్రజలు ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా జరుపుకున్నా�
రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్
Ugadi 2023 | శోభకృత నామ సంవత్సరం మొదలైంది. ఈ తెలుగు సంవత్సరాదిలో తమ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎంతమంది గౌరవిస్తారు? ఎంత మంది తిడతారు? వంటి వివరాలు తెలుసుకోవాలని ఆత్�
మార్చి 23 గురు చైత్ర శుక్ల విదియ రేవతి వృషభం ఉదయం 10-11 గృహారంభం, సీమంతం
మార్చి 24 శుక్ర శు॥ తదియ అశ్విని మేషం ఉదయం 8-40 అన్నప్రాశన, సాధారణ పనులు
మార్చి 30 గురు శు॥ నవమి పునర్వసు మేషం ఉదయం 8-16 అన్నప్రాశన, సీమంతం, సాధారణ ప
Gudi Padwa | హిందూ సాంప్రదాయ క్యాలెండర్‌లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ‘శోభకృత్' నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కే
రాష్ట్ర ప్రజలకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్�
తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పదానికి యుగాది అనే సంస్కృత పదం. యుగాది అంటే యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి విస్తృత రూపమే ఉగము, దీని నుంచి పుట్టినదే ఉగాది.
తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అ
చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ.. ఉగాది. ఇది వసంత కాలపు వేడుక. గత ప్రళయం పూర్తయిన తర్వాత.. బ్రహ్మ సృష్టిని తిరిగి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’