మళ్లీ మెగాఫోన్ పట్టనున్న తనికెళ్ల భరణి
13ఏండ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టనున్నారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్నది. పలు అవార్డులను కూడా గెలుచుకున్నది.
13ఏండ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టనున్నారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్నది. పలు అవార్డులను కూడా గెలుచుకున్నది. సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన కొత్త సినిమాను ప్రకటించారు తనికెళ్ల భరణి. సినిమాకు కథ ప్రకారం 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసుండే ఎనిమిది మంది యువనటీనటులు అవసరం అనీ, వారికోసం కాస్టింగ్ కాల్ నిర్వహించనున్నట్టు తనికెళ్ల భరణి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

