Uddhav Thackeray | శివసేన (UBT) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం ఆసుపత్రిలో చేరారు. గతంలో ఆయన యాంజియోప్లాస్టీ చేసుకున్నారు. తాజాగా ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం రియలన్స్ ఆసుప్రతిలో చేరి..
మహారాష్ట్రలో సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిన ఘటనపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు జోడ్ మారో(చెప్పుతో కొట్టండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.
Maharashtra Bandh : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనకు వ్యతిరేకంగా ఎంవీఏ మహారాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది.
Maharashtra Assembly Elections : ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష మహా వికాస్ అఘాది (ఎంవీఏ) సన్నద్ధమవుతున్నది. ఏక్నాథ్ షిండే సర్కార్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి
Maharashtra Assembly Elections : మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడు ఆదిత్యా ఠాక్రేతో కలిసి ఢిల్లీలో బుధవారం బిజీబిజీగా గడిపారు.
Uddhav Thackeray : మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు
Uddhav Thackeray | అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘నువ్వుంటావో, నేనుంటానో తేల్చుకుందాం’ అని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఈ మేరకు ఆయన సవాల్ చేశారు.
Shankaracharya | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు ఆ బాధ తొలగిపో�
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
Uddhav Thackeray : లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
Sanjay Raut | తమ పార్టీ పేరు, గుర్తును లాక్కోకపోతే మహారాష్ట్రలో 20-22 లోక్‌సభ సీట్లు గెలిచేవాళ్లమని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. అక్టోబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే పేరు, గుర్తుపై పోటీ చేయాలని స