Dharani Portal | ధరణి పోర్టల్ పనిచేయడంలేదు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నిలిచిపోయాయి. దీంతో భూ క్రయ, విక్రయాలకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు, ఈదురుగాలల దాటికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం�
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 23,364 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతనెల కురిసిన వర్షాలకు 8,408 ఎకరాల దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయిందని, బాధిత
కాంగ్రెస్ సర్కారు రైతులను మరోసారి ధోకా చేసింది. రైతుభరోసా పెట్టుబడి సాయం విషయంలో మళ్లీ మాట తప్పింది. జనవరి 26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభినప్పుడు మార్చి 31లోపు రైతులందరికీ సాయం అందిస్తామని చెప్పిన మాటను
వానకాలం సీజన్కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించా
వందశాతం పంట రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనిపై చాలామంది రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. కానీ, ప్రభ�
‘ఏ కుటుంబానికి అయితే 2లక్షల రూపాయలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2లక్షలు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబాల రుణఖాతాలకు బదిలీ చేయడం జరుగుత
Crop Loan Waiver | రూ.2 లక్షలపైన రుణాలు ఉన్న రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడంతో ఇక రుణమాఫీ కథ ముగిసినట్టయ్య�
‘మన ఊరు ..మన బడి ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ప్రభుత్వానికి సూచ�
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట�
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది. వారం పది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా షాపుల వద్ద పోలీసుల పహారా నడుమ రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ ఉంటేతప్ప దొరకడం లేదు. క్యూలో చెప్పుల�
‘నేను టిష్యూ పేపర్లా కనిపిస్తున్నానా? నా మాటకు విలువ లేకపోతే ఎలా? నేనే వీరుడిని, శూరుడిని అంటే కుదరదు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని హెచ్�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన పనులకే మ ళ్లీ పూజలు నిర్వహిస్తుండడం విమర్శలకు దారి తీ స్తుంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం చె ప్పుకోదగ్గ పనులు మొదలు కాలేదు.