తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Koil Alwar Thirumanjanam | తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.
TTD EO Dharma reddy | తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
ఆలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందిస్తున్నది. కోరుట్ల నియోజకవర్గంలోని 89 టెంపుళ్లకు సుమారు రూ.10 లక్షల చొప్పున రూ.9.20 కోట్లు మంజూరు చేసింది.
ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి .ఆర్.ఆనందతీర్థాచార్య అన్నారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రతిఏటా శ్రీవారి
vasanthotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గురువారం సాయంత్రం వసంతోత్సవం కనుల పండువలా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవ
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల