డిసెంబర్ 1 నుంచి 22 వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.
Brahmotsvams | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి రాత్రి చంద్రప్రభ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. నవనీత కృష్ణుడి అలంకారంలో విశేష తిరువాభరణాల�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై (Hanumantha Vahanam) తిరువాడ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది.
Brahmotsavam | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా
సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వేద మం�
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తలమానికమైంది. ఉత్సవాల ఆరంభంలో గరుడధ్వజాన్ని ఎగురవేయటం, అయిదో రోజు గరుడవాహనంపై ఆ గజరాజరక్షకుడిని ఊరేగించటం, పరిసమాప్తి రోజున గరుడధ్వజం అవరోహణ చేయడం ఆ�
Srivari Brahmotsavam | సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆదివారం అంకురార్పణ జరిపారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి
TTD | ఈ నెల 18 నుంచి తిరుమల-తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 18,19 తేదీల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. తిరుమలలో పర్యటిస్తారు.
TTD Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది.
TTD | తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు.