PM Modi | తిరుమలేశుని సన్నిధిలో ప్రధాని మోదీ..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్న మోదీ.. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధానికి అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఆలయంలో గడిపారు. కాగా, ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు (Tirumala) రావడం ఇది నాలుగోసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

