తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల (SSD Tokens) జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టోకెన్లను టీటీడీ అధికారులు యథావిధిగా ఇస్తున్నారు.
Actor Samyuktha | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త బుధవారం దర్శించుకున్నారు. దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయిం
Tirumala | తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్ పులావ్ తీసుకొని వచ్చారు. రాంభగీచ బస్టాండ్ సమీపంలో వారు గుడ్లు తినడం చూసిన ఇతర భక్తుల�
Tirumala | ఈనెల 10 నుంచి తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తుండడంతో టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ నేటితో ముగించనుంది. జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస�
Maha Kumbhmela | ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18న ఉదయం 10నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిణ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పూజారుల సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒగిరాల రమేశ్, ప�
TTD EO | పాలకమండలి, అధికారుల మధ్య సమన్వయ లోపంతో తొక్కిసలాట జరిగిందనడం అవాస్తవమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు
TTD Chairman | తిరుపతిలో ఈ నెల 8వ తేదీన అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామి తెలిపారు.
YS Jagan | వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కి�
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో ఏడుగురు బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం అందజేశ
Margani Bharat | వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు టీటీడీ పాలకమండలి బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.