Tirupati | కార్తీక మాసం సందర్భంగా ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థా నం కొత్త పాలకమండలి కొలువుదీరింది. టీటీడీ 54వ ధర్మకర్త మండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు చైర్మన్‌గా, మరో 15 మంది సభ్యులుగా ధర్మకర్తల మండలి బాధ్యతలు చేపట్టారు. తిరుమల ఆలయ సంప్రదాయాలను పాట�
: తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆదివారం శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పట్టింది.
TTD | టీటీడీ నూతన పాలక మండలిలో మరో సభ్యుడికి ఏపీ ప్రభుత్వం చోటు కల్పించింది. బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డికి పాలక సభ్యుడిగా దేవాదాయ శాఖ చేర్చింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమిస్తూ.. 24 మంది
TTD | టీటీడీ అధికారులపై శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ తీవ్రంగా మండిపడ్డారు. టీటీఈ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలాంటి అవగాహన లేని వారి వల్ల ధర్మం గ�
Tirumala | తిరుమలలో మరోసారి దర్శన టికెట్ల దందా బయటపడింది. పుదుచ్చేరి సీఎం సిఫారసు లెటర్‌తో బ్లాక్‌లో టికెట్లు అమ్మడంతో పాటు భక్తులను మోసం చేస్తున్న ఓ దళారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
Congress MLA | తెలంగాణ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. ‘ ఏపీ నేతలు మా దగ్గరికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మేము ఒక్కమాట అనల�
Divvela Madhuri | దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్లి మరీ ఆమెకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమలకు రావాలని ఆదేశించారు.
Tirumala | వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదైంది. సిఫారసు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆరు టికెట్లను విక్రయించారని ఓ భక్తుడి ఇచ్చిన ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశ�