పీఆర్సీ అమలులో జాప్యం జరిగితే మరో ఉద్యమం తప్పదని టీఎస్ యూటీఎఫ్ హెచ్చరించింది. ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్ అమలు చేయాలని, లేకపోతే నవంబర్‌లో మరో పోరాటం తప్పదని ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్సీ అమలుపై తీవ్ర జాప్యం చేస్తోందని, వెంటనే పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ�
TSUTF : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవంలో ఉపాధ్యాయులను ఉద్ధేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్(TSUTF) అధ్యక్షులు ఎ. వెంక�
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం డిమాండ్ చేశారు. శనివారం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ టౌన్ కమిటీ ఆధ్వర్యం
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింద
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం పాఠశాలల సంఖ్యను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది.
టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏప్రిల్ 13 న తెలంగాణ రాష్ట్ర ఐక్య �
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫాంల కుట్టు విషయంలో పూర్తి నాణ్యత పాటించాలని టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) నల్లగొండ జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెం�
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మురళి సమర్పించిన విద్యా విధానపత్రం-2026 అమలుచేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్‌చేశారు.
ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేళ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలత
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్యూటీఎ�