వీధి దీపాల నిర్వహణపై గ్రేటర్ జనం మండిపడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది. కార్పొరేటర్లతో పాటు పౌరులు వీధి లైట్లు వెలగడం లేదంటూ.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య�
సంక్రాంతి పండుగ రోజుల్లో పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే పతంగులు ఎగురవేసేవారు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫర�
Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో ఎస్పీడీసీల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు.. ఇ�
గ్రేటర్‌వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో �
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ గాలుల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో సమస్యలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం విద్యుత్తు సరఫరా పరిస్థి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల శనివారం ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులతో జోరు వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు.
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�
నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. నగరం నలువైపులా ఎటుచూసినా గృహ నిర్మాణ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న కొత్త విద్యుత్ �
గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు బిల్లుల షాక్ తగిలింది. మార్చి నెలలో విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేశాయి. ఫలితంగా 200 యూనిట్ల లోపు ఉండాల్సిన కరెంటు వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటింది. దీంతో అంతకు ముంద�
కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. పేరు మార్పు చేసుకోవాలన్నా... లోడ్ ఛేంజ్ చేసుకోవాలన్నా... ఇలా సేవ ఏదైనా ఇంట్లోంచి కాలు కదపకుండానే మొబైల్ యాప్ నుంచే సేవలను పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ స�