భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు (Trump Tariffs) బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధిం�
భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు మరో నాలుగు రోజుల్లో అమలులోకి రానున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో అమెరికా రాయబారిని (New Ambassador)ఆకస్మికంగా మార్చేశారు.
S Jaishankar | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్ (India) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు (50 శాతం) విధించిన (Trump Tariffs) విషయం తెలిసిందే.
PM Modi | భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా అధిక టారిఫ్‌ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో
Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై అదనంగా మరో 25 శాతం పన్నులు విధించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలకు భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అన్నంత పనీ చేశారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 24 గంటల్లో మరిన్ని సుంకాలుంటాయని హెచ్చరించినట్టుగానే 25 శాతం అదనపు సుంకాలను విధించారు. దీంతో భారతీయ వ�
ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�
ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు.
న్యూఢిల్లీ, జూలై 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు, ఆపై పడనున్న జరిమానాలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును పెద్ద ఎత్తు�
‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్' అంటూ హల్చల్ చేశారు. ట్రంప్ నాకు గొప్ప మిత్రుడంటూ కలరింగ్ ఇచ్చారు.నిజమేననుకొన్నారు అదంతా. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. విశ్వగురువుగా తనకు తాను ప్రచారం చేసుకొనే మోద
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర న
మిత్ర దేశం అంటూనే భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్‌తో (Pakista