ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెనుకడుగు వేశారు. ఇప్పటికే సుంకాల అమలు 90 రోజులపాటు వాయిదావేసిన ట్రంప్..తాజాగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మినహాయింపునిచ్చారు. �
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు.
Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భీకర నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ ప్రకంపనలు యావత్తు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ సూచీలపైనా పడి�
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా ప్రతీకార సుంకాలు విధిస్�
భారత్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ అధికార పగ్గాలు చేపట్టగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్ ఉత్పత్తులపై 27 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించార
iPhone | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు ఐఫోన్లు మరింత ప్రియం కానున్నట్లు తెలుస్తోంది.
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార పన్నులను ప్రకటించారు. ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ట్రంప్ పన్నులపై స్పందించారు. కొన్ని దేశాలు సుంకాలను స
మిత్రులు, శత్రువులపై ఒకే రీతిన ప్రతీకార సుంకాలతో దాడి చేసేందుకు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంసిద్ధమవుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అధ్యక్షుడు ట్రం
Donald Trump | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కానీ, అమెరికాలో తయారైన కార్లపై ఎలా�
Stock Markets: వాల్ స్ట్రీట్ దెబ్బకు.. దలాల్ స్ట్రీట్ కూడా వణికిపోతున్నది. ట్రంప్ టారిఫ్‌లు అమెరికా మార్కెట్లను అతలాకుతలం చేయగా.. ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు ఇవ
ఏదైనా దేశాన్ని మరో దేశం నయానా భయానా తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలంటే అనేక మార్గాలుంటాయి. అందులో గన్-బోట్ డిప్లమసీ ఒకటి. ముందుగా సైనిక శక్తితో ఒక దేశాన్ని చుట్టుముట్టి నా మాట వింటావా లేదా.. మా సరుకు�