తెలంగాణ కోసమే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనిట్-1 ఆలస్యానికి కారణాలు ఏమిటని లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, జీ రంజిత్‌రెడ్డి ప్రశ్నించారు.
సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో ‘క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్' ఆధ్వర్యంలో శనివారం క్రిస్మస్ ట్రీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కా�