తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగపర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒకటే.
జైనథ్ మండలం కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఇటీవల రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా, తరోడ గ్రామానికి చెందిన మాలేకర్ ప్రవీణ్‌కుమార్ జిల్లా కన్వీనర్‌గా ఎన్నికయ్యారు.