Home
Adilabad
Muthol Mla Gaddigari Vithal Reddy Said That Cmrf Is Like A Boon During Emergency Treatment For The Poor
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
పేదలకు అత్యవసర చికిత్స సమయంలో సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
- ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
- లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
భైంసాటౌన్, డిసెంబర్ 5 : పేదలకు అత్యవసర చికిత్స సమయంలో సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.5 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ సహాయనిధి చెక్కులను సోమవారం ఆయన అందించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేరాజ్, చంద్రకాంత్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చాకేటి లస్మన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

