Home
MLA Gaddigari Vithal Reddy
MLA Gaddigari Vithal Reddy
-
"ఇంటింటా ప్రభుత్వ పథకం"
3 years agoరాష్ట్రంలోని ఇంటింటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి జరుగుతున్నదని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి"సకల జనుల సంక్షేమమే ధ్యేయం"
3 years agoసకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే, పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు."స్వరాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి పెద్దపీట"
3 years agoస్వరాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిర్పెల్లి(హెచ్) గ్రామం లో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ�"ఆలయాల అభివృద్ధికి పెద్దపీట"
3 years agoతెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని సాయిమాధవ్నగర్ కాలనీలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మార్కండేయ �"అన్ని వర్గాలకు సమ న్యాయం"
3 years agoరాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. కుభీర్‌కు చెందిన పలువురు ముస్లిం లు, బీఆర్ఎస్ మైనార�"పోరాట వీరుడు కొమురయ్య"
4 years agoతెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను సంఘటితం చేసిన పోరా ట వీరుడు దొడ్డి కొమురయ్య అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ"భవిష్యత్ బీఆర్ఎస్దే.."
4 years agoఇతర పార్టీల నాయకులు చేసే చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. కుభీర్‌లోని ఓ జిన్నింగ్ మిల్లులో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్ష�"స్వరాష్ట్రంలోనే పద్మశాలీలకు గౌరవం"
4 years agoస్వరాష్ట్రంలోనే పద్మశాలీలకు గౌరవం దక్కిందని, వారిని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు."అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం"
4 years agoఅన్ని వర్గాల సంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు."అభివృద్ధి పథంలో కుంటాల"
4 years agoకుంటాల మండల అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’, గజ్జలమ్మ ఆలయంలో గాలిగోపురం, ప్రహరీ, పీహెచ్సీలో వెల్నెస్ సెంటర్, �"విద్య, వైద్య రంగాల్లో ఎనలేని ప్రగతి"
4 years agoతెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేస�"రోడ్ల నిర్మాణానికి సర్కారు పెద్దపీట"
4 years agoరోడ్ల నిర్మాణానికి తెలంగాన పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు."పేదలకు వరం సీఎంఆర్ఎఫ్"
4 years agoపేదలకు అత్యవసర చికిత్స సమయంలో సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు."పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య"
4 years agoభూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్














