మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
‘తన భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని, తమ బీఆర్ఎస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ కుంటయ్య పోలీసులను ఆశ్రయిస్తే ఉల్టా అతడిపైనే కేసు పెట్టారు. పోలీసుల వేధింపుల వల్లే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు�
Tribute | బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. గత మూడురోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని దవాఖానలో తుదిశ్వాస విడిచారు
Bhagya Reddy Varma | హనుమకొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దళిత ఉద్యమ నేత, వైతాళికుడు, మాదరి భాగ్యరెడ్డి వర్మ 137 జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.