న్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుడిపూడి మోహన్ రావు టేకులపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన నాయకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బండిపూరి శ్రీనివాసరావు అన్నారు.
గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లోని హనుమాన్‌నగర్ ఫేజ్-1 కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర�
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల రామచంద్రారెడ్డి పదవీ విరమణ ఈనెల 30తో ముగియనుండడంతో గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు సన్నిల్ల వెంకటేశం ఆధ్