KU | అలుపెరగని శ్రామికుడు బాబుజగ్జీవన్రాం : కేయూ రిజిస్ట్రార్ రాంచంద్రం
భారతదేశం గర్వించదగ్గ మహానేత, అలుపెరగని శ్రామికుడు, నిరంతరం ప్రజా సేవకు అంకితమైన నాయకుడు బాబు జగజీవన్రాం అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 6 : భారతదేశం గర్వించదగ్గ మహానేత, అలుపెరగని శ్రామికుడు, నిరంతరం ప్రజా సేవకు అంకితమైన నాయకుడు బాబు జగజీవన్రాం అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. కేయూ ఆడిటోరియం ప్రకన నిర్వహించిన బాబుజగజీవన్రాం 40వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.
అనంతరం ప్రసంగిస్తూ బాబు జగ్జీవన్రాం రామ్ నేటి యువతకు ఆదర్శప్రాయమని, సామజిక న్యాయం, సమానత్వం, ప్రజా సేవపట్ల అయన చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామిరెడ్డి, పాలక మండలి సభ్యులు బి.సురేష్లాల్, బి.రమ, ఎన్.సుదర్శన్, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఎస్సీ,ఎస్టీ సంఘ బాధ్యులు ఈసం నారాయణ, విద్యార్థులు పాల్గొని ఘననివాళి అర్పించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

