Monster | సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి చిత్రానికి పవర్ఫుల్ టైటిల్!
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది.
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి ‘మాన్‌స్టార్’ (Monster) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు బీ టౌన్లో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే సల్మాన్ ఖాన్ మరోసారి తన మాస్ యాక్షన్ సినిమాతో అలరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, యాక్షన్ ఎపిసోడ్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచేలా అంతర్జాతీయ స్టంట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

