Train Accident | గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఢీకొన్నాయి. (passenger train collides with goods train) ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది.
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి బోల్తాపడిన ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
AP Crime News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం (Train Accident) లో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏడుగురు రైల్వే ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ ప్రమా�
Train Accident | ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా రైల్వేకు తెలియజేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703)లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద మంటలు చెలరేగాయి.
తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టు జరిగింది. రైల్వేకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్‌కుమార్
తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. ఇది పూర్తిగా రైల్వేశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత వహి స్తూ రైల్వేశాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలి.
ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫొరెన్సిక్ నిపుణులతో కలిసి బాలాసోర్‌కు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దేశంలో భారీ స్థాయి రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా, రైల్వేమంత్రి రాజీనామా చేయాలని, ఈ మేరకు లాల్‌బహదూర్ శాస్త్రి నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాన్ని పాటించాలన్న డిమాండ్ వినిపిస్తుంటుంది. ప్రస్తుతం ఒడిశ�
Odisha Train Tragedy | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ
ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
దేశంలో రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారింది. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒడిశాలో తాజా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖలో ప్�
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్ర�