Home
National
The Railway Safety Commission Reported To The Railway Board On Monday That A Serious Train Accident Took Place Near Bahanaga Railway Station In Odisha
ఒడిశా రైలు ప్రమాదం మానవ తప్పిదమే
తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
న్యూఢిల్లీ: తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది. రెండు ట్రాక్‌ల స్విచ్‌ల పనితీరులో లోపాలు కనిపించి ఉంటే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభా గాలు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉండాల్సిందని కమిషన్ అభిప్రాయపడింది.
లెవల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద అనుమతి పొందిన సర్క్యూట్ డయాగ్రామ్‌ను ఎలక్ట్రికల్ లిఫ్టింగ్ బారియర్ స్థానంలో సరఫరా చేయకపోవడం తప్పుడు వైరింగ్‌కు దారి తీసిందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

