తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాహానగా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్, ఆపరేషన్స్(ట్రాఫిక్) విభాగాలదే బాధ్యతని రైల్వే భద్రతా కమిషనర్ రైల్వే బోర్డుకు నివేదించారు. గత నెల 28న నివేదిక సమర్పించినట్టు సమాచారం. ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్�