AP Crime News | విషాదం..రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి
AP Crime News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం (Train Accident) లో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం (Train Accident) లో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తల్లి ఫాతిమా, కూతురు గౌస్యలు ఆదివారం సాయంత్రం బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహించిన రొట్టెల పండుగకు వచ్చారు. నెల్లూరు రైల్వే వంతెన వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా మదురై-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

