Traffic Restrictions | రంజాన్ మాసంలో ఇవాళే చివరి శుక్రవారం. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరు
నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టడానికి పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు మొత్తం 4865 కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. పోలీసుల చేత�
ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలమీదే ఎక్కువ ప్రభావం చూపుతాయి. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని..ఇలా సామాన్య ప్రజల నుంచి ట్రాఫిక్ పోలీ�
గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెడీమిక్స్ వాహనాలకు నో ఎంట్రీ నిబంధన లేకుండా పోయింది. రాత్రి 10:00 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను రోడ్లపైకి అనుమతివ్వాలని పోల�
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి పార్కింగ్ అతి పెద్ద సమస్యగా మారుతున్నది. నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నా అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏట
Traffic Restrictions | మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతున్నా దాన్ని పట్ట
గ్రేటర్ పౌరులపై జరిమానాల భారం మోపేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది. స్వచ్ఛ కార్యక్రమాల అమలు ముసుగులో ఏ చిన్న ఉల్లంఘన జరిగిన పెనాల్టీలు వేసి ఖజానాను నింపుకునే పనిలో నిమగ్నమైంది.
Hyderabad | అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లమీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్‌లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా కమిషనరేట్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నవారికి చెక్‌పెట్టడానికి డిసైడయ్యారు. నేటి నుంచి స్పెషల్‌డ్రైవ్ చేపడుత
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పురోగతి ఉన్న పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగు�
నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం... కనీసం రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండని లాలాగూడ స్ట్రీట్ వెండర్స్