Free eye Medical Camp | ఇవాళ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ప్రారంభించారు.
హైదరాబాద్‌లో మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడాఝళిపిస్తున్నారు. గత నాలుగునెలలుగా గ్రేటర్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుందని ఇటీవల నమోదైన కేసులే చెబుతున్నాయి.
ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్‌లతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావించిన పట్నం వాసులు, వాహనదారుల ఆశలు నీటిమీద రాతలుగానే మారాయి. గత బీఆర్ఎస్ హాయాంలో నాటి
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ట్రాఫి క్ నియంత్రణను గాలికొదిలేసి ఒకరు చలాన్లు వేస్తుంటే.. మరొకరు చలాన్లు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
చలాన్ల కోసం ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో వాహనదారుల ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణను గాలికొదిలేసి....పగలు లేదు, రాత్రి లేదు....చలాన్ల వసూళ్లే లక్ష్�
కేవలం చలానాలు, వసూళ్లపైనే దృష్టి పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీల పేరిట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిసూ వాహనదారులను ఇబ్బ�
Hyderabad | హైదరాబాద్ బాలానగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా చలానా కోసం ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక�
Hanuman Shobhayatra | ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో రేపు హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించ
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తింది.
తాము ప్రయాణం చేసే సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో మనకెందుకులే అన్న రీతిలో ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. పోలీసులే ఫొటోలు తీయనవసరం లేదు. తోటి ప్రయాణికులే ఫొటోలు �