Traffic Jam | హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. నగరంతో పాటు నాలుగు వైపులా వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్‌ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
మూడున్నరగంటల్లో 10 కి.మీ అంటే సగటున గంటకు 2.86 కి.మీ.. హైదరాబాద్ కొత్త బెంచ్‌మార్క్ ఇది. ఫార్ములా వన్ని మర్చిపో.. హైదరాబాద్ ట్రాఫిక్ లీగ్ 2025కి స్వాగతం పలుకుతూ..
నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో సోమవారం హైదరాబాద్‌తోపాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు క�
Traffic Jam | హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి దాదాపు గంట నుంచి గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేక్‌పేటలో 12.4 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురి�
Hyd Rain | హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్‌నగర్, ఎర్రగడ్�
గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒకవైపు ట్రాఫిక్ జాం..వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు మధ్య సమన్వయం లోపమే కారణమని తెల
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో గత రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే గ్రేటర్ వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో నగరం అస్తవ్యస్తమైంది.
నగరంలో ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలు క్యాబ్ సర్వీస్ ధరలు రెట్టింపు అవుతాయి. అదేంటని అనుకుంటున్నారా? ఔను రద్దీ వేళల్లో క్యాబ్ సంస్థలు ధరలను రెండింతలు పెంచుకోవచ్చని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల
గ్రేటర్ రోడ్లను కొందరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.. సివరేజీ, పైపులైన్, కేబుల్స్ పనులంటూ రోడ్లను తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్ని చోట్ల మట్టిపోసి వెళ్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వ�