కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది.
దసరా పండుగ సందర్భంగా ఊరెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు మూసీవరద ప్రభావంతో చాదర్‌ఘాట్ వద్ద రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతుంటే మరోవైపు రోడ్లపై గుంతలు నగరవాసికి నరకం చూపిస
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు (Traffic Jam) నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా �
Traffic jam | మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్‌ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో (Patancheru) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో హైదరాబాద్-ముంబై 65వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్‌లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
HYD Rains | హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటన్నరకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు.
స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌తో మసక బారుతోంది. ఈ పరిస్థితులకు విసిగివేసారిన బ్లాక్‌బక్ అనే లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్‌రింగ్
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
శ్రీశైల మహాక్షేత్రాన్ని అనుసంధానిస్తూ ప్రవహించే కృష్ణానదిలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు తెలంగాణ నలుమూల నుంచి శ్రీశైలంవైపునకు అధిక సంఖ్యలో యాత్రికులు చేరుకుంటున్నారు.
హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్‌బండ్‌కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
Traffic Jam | ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్సీఆర్లో ఇటీవలే భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. ట్రాఫిక్‌కు విసిగిపోయిన ఓ వ్యక్తి తన బైక్‌ను ఏకంగా భుజంపై వేసుకుని నడుచుక�