Hyderabad | హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ (Tank Bund) పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దుర్గామాత నిమజ్జనాల (Durga Mata Immersion) కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) తీరానికి తరలివచ్చాయి.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రహదారులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో పదుల సంఖ్యలో లింకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి త�
Auto Driver Rides On Foot Over Bridge | ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఒక ఆటో డ్రైవర్ ఆగలేకపోయాడు. సాహసోపేతమైన స్టంట్ చేశాడు. జనం నడిచే ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు ఆటోను నడిపాడు. (Auto Driver Rides On Foot Over Bridge) నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడ�
Space Debris: ఆకాశంలో వ్యర్ధాలు ఎక్కువయ్యాయి. ఆ వ్యర్ధాల వల్లే జూలై 30వ తేదీన ఒక నిమిషం ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. దాదాపు 27 వేల వ్యర్ధ వస్తువులు అంతరిక్ష�
Rapido | సొంత వాహనాలు లేని వారు.. ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పబ్లిక్ లేదా ప్రయివేటు ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తుంటారు. ఇటీవల కాలంలో ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ య
గ్రేటర్లో వాన దంచికొట్టింది. సీజన్ ఆరంభంలో నైరుతి రుతు పవనాలు మొహం చాటేసేందుకు ప్రయత్నించినా.. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది.
రాబోయే క్యాబినెట్ సమావేశంలో మెట్రో రైలు మార్గం పొడిగింపు అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) ఓఆర్ఆర్పై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. శామీర్‌పేట-కీసర (Keesara) మధ్య ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో (Bolero), టాటా టియాగో కారును ఢీకొట్టింది.
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం రూ.2,528. 18 కోట్ల వ్యయంతో 53 కొత్త ఆర్వోబీ/ఆర్యూబీ (రోడ్ �
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి (Narkatpally) మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై (NH 65) వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి (Gopalayapally) వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్ట�
Nampally Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గగన్‌విహార్ కారు పార్కింగ్‌లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.