Tirumala | అలిపిరి వద్ద ధనుష్ సినిమా షూటింగ్.. ట్రాఫిక్ దారిమళ్లించడంతో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. తిరుపతిలోని అలిపిరి వద్ద హీరో ధనుష్ (Hero Danush) నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్నది.
తిరుపతి: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. తిరుపతిలోని అలిపిరి వద్ద హీరో ధనుష్ (Hero Danush) నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్నది. షూటింగ్‌కు అనుమతించిన అధికారులు ట్రాఫిక్‌ను దారిమళ్లించారు (Traffic Diversion). కపిల తీర్థం నుంచి తిరుమలకు వెళ్లాల్సిన అన్ని వాహనాలను డైవర్ట్ చేశారు. దీనికోసం పెద్దసంఖ్యలో పోలీసులతోపాటు బౌన్సర్ల మోహరించారు.
ఇరుకైన హరేరామ హరే కృష్ణ రోడ్లోకి వాహనాలను మళ్లించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంకన్న దర్శనానికి వెళ్లేవారిని ఆపి షూటింగ్‌కు అనుమతించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

