'కేజీఎఫ్-2' ఘన విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గుడుస్తున్న చిత్రానికి సంబంధించిన అపడేట్లు మాత్రం రావడంలేదు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసాయి. ఫిలింనగర్‌లోని కైకాల నివాసం నుండి మహాప్రస్థానం వరకు ఆయన పార్థీవ దేహానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
రెండేళ్ల క్రీతమే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా ఇటీవలే రిలీజైన గ్లింప్స్‌కు అనూహ్య స్పందన రావడంతో మేకర్స్ వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్లాన్
నవరస నటసార్యభౌముడు కైకాల సత్యనారాయణ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టేసింది. గత కొంత కాలంగా వయో సంబంధిత సమ్యసలతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని తన నివాసంలో �
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మనిగిపోయింది. ఆరు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు, మరెన్నో విలక్షణమైన పాత్రలు పోషించి
నయనతార సినిమా వచ్చిందంటే లేడీ ఓరియంటెడ్ అని అనడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే హీరోలతో సమానంగా ఈమె సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నయన్ చేసిన సినిమాలు..
ఈ ఏడాదికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన బిగ్ మూవీ ధమాకా. రవితేజ మార్క్ మాస్ సినిమాగా దర్శకుడు త్రినాథరావు రూపొందించారు. ట్రైలర్, పాటలతో క్రేజ్ తెచ్చుకున్న ధమాకా థియేటర్ లో ప్రేక్షకులు ఆశించిన వినోదాన్ని అంద
రెండు వారాల ముందు రిలీజైన లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దాంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ పాట వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నివేథా పేతురాజ్ హద్దులు ద�
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తల నుండి ఇంకా తేరుకోకముందో కైకాల సత్యనారాయణ వంటి మరో గొప్ప నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది. గత కొంత కాల
విశాల్ శేఖర్ స్వర పరిచిన ఈ పాటను హరీచరణ్, సునిత ఆలపించారు. ఇక ఇప్పటికే రిలీజైన 'బేషరమ్ రంగ్' పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీపిక బికినీ షో ఇండియాను ఊపేసింది.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తన 60ఏళ్ళ సినీ కెరీర్లో 777 సినిమాల్లో నటించారు. అందులో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్‌తో వెండితెరను పంచుకున్నారు. మొదటి సినిమా 'సిపాయి కూతురు' తర్వాత కైకాలకు అవకాశాలు క్యూ కట్ట
కైకాలతో చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కైకాలతో తాను పంచుకున్న మధుర క్షణాల గురించి గతంలో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కైకాల ప్రతీ పుట్టినరోజు నాడు చిరంజీవి,
కైకాల సత్యనారాయణ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 1983లో రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి 'ఇద్దరు దొంగలు' అనే సినిమాను తన తమ్ముడు కే.నాగేశ్వర రావుతో కలిస�
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాలా.. ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. హీరోగా, విలన్‌గా, కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి