బోలెడంత టాలెంట్, కష్టపడే తత్వం ఈ రెండింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే శోభన్‌బాబు కనీసం ఒక్క హిట్టయినా సాధించేవాడు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే అరుదు.
పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ హీరో స్టేటస్‌ను పొందలేకపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న జానర్లో సినిమాలు చేస్తున్నా అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్ర�
అన్‌స్టాపబుల్ షోలో నర్సులను కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలపై బాలకృష్ణ స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాని, తన మాటలను కావాలనే వక్రీకరించారని బాలయ్య తెలిపాడు.
ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన 'వారసుడు' తమిళంలో లాక్కొచ్చినా.. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే దుకాణం సర్దేసింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ మూవీలోని పాటలను మాత్రం ప్రేక్షక�
చిన్న సినిమాను ఒక పెద్ద హీరో ప్రశంసిస్తే అందులో ఉండే కిక్కే వేరు. ప్రస్తుతం అదే కిక్కును ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రైటర్ పద్మభూషణ్'.
తలైవా రజనీకాంత్ నటిస్తున్న జైలర్‌పై రోజు రోజుకు అంచనాలు పెరుతూనే ఉన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి కాస్ట్ రివీల్ వరకు ప్రతీది ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతుంది.
ఎనభైయవ దశకంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిల్లో భాను ప్రియ ఒకరు. నాలుగు దశాబ్ధాల సినీ కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 155 సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించింది.
పాత సినిమాలకు 4K పౌడర్ రుద్ది రీ-రిలీజ్లంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతనెల రోజుల నుండి వీటి హవా తగ్గింది కానీ మళ్లీ ఇప్పుడు రీ స్టార్ట్ అయింది. చిరంజీవి ఎవర్ గ్రీన్ హిట్లలో 'గ్యాంగ్‌లీడర్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ట్రిపుల్‌ఆర్‌లో తారక్ నటనకు ఇండియాలోనే కాదూ.. గ్లోబ
కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వం
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు 'వాల్తేరు వీరయ్య'తో తెచ్చుకున్నాడు దర్శకుడు బాబీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది.
'ఆకాశం నీ హద్దురా' సినిమాతో జాతియ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది దర్శకురాలు సుధా కొంగర. తాజాగా ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని స్వయంగా సుధా కొంగర సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ట్రిపుల్ఆర్ వచ్చి పది నెలలు అయిపోయింది. అయినా ఇంకా తారక్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించలేదు. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న కొరటాల మూవీ విషయంలో ప్రతీ సారి తారక్ అభిమానులు నిరాశ చ
పాటలతో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో ట్రోల్స్‌తో అంతకంటే ఎక్కువే నెగెటీవిటీ ఎదర్కుంటున్నాడు మ్యూజిక్ సెన్సేషన్ థమన్. గతకొంత కాలంగా థమన్పై వస్తున్న ట్రోల్స్ బహుశా ఏ సంగీత దర్శకుడిపైన కూడా రాలేదేమో.