18pages Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న 18పేజీస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'కుమారి21F' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పల్నాటి సూర్యప్రతాప్.. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం '18పేజీస్'. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది చివర్లో రిలీజైంది.
18pages Movie On Ott | ‘కుమారి21F’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పల్నాటి సూర్యప్రతాప్.. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం ’18పేజీస్’. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది చివర్లో రిలీజైంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా మిగిలింది. కథ బాగానే ఉన్నా.. కథనం అంత ఎంగేజింగ్గా లేకపోవడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పైగా పోటీగా ధమాకా వంటి యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజవడం, దానికి మంచి టాక్ రావడంతో ఈ సినిమా తేలిపోయింది. అయితే సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో బ్రేక్ఈవెన్ వరకు వచ్చి ఆగిపోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ మూవీ జనవరి 27నుండి ఆహాతో పాటు నెట్ఫ్లిక్స్లో సైమల్టేనియస్గా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. కార్తికేయ-2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తర్వాత నిఖిల్ నుండి ఈ సినిమా రావడంతో భారీ హైప్తో రిలీజైంది. కానీ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు గోపి సుందర్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

