Gas balloons | లిఫ్టులో పేలిన హైడ్రోజన్ గ్యాస్ బెలూన్లు.. వీడియో
Gas balloons , Hydrogen balloons | అమోర్ టవర్‌లో ఓ బర్త్ డే ఈవెంట్ కోసం డెలివరీ బాయ్ రాజ్‌కుమార్ (32) గ్యాస్ బెలూన్లు డెలివరీ చేసేందుకు వచ్చాడు. అతడు బిల్డింగ్ లిఫ్టులో గ్యాస్ బెలూన్లను డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో సడెన్‌గా లిఫ్టులో బెలూన్లు పేలాయి.
Gas balloons | డెలివరీ బాయ్ ఓ బర్త్ డే పార్టీ కోసం లిఫ్ట్‌లో తీసుకెళ్తున్న గ్యాస్ బెలూన్లు పేలిపోయాయి. ఈ ఘటనలో డెలివరీ బాయ్‌తోపాటు ఇద్దరు వ్యక్తులుతీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రంలోని ముంబైకి సమీపంలో ఉన్నగోరేగావ్ ప్రాంతంలోని అమోల్ టవర్‌లో చోటుచేసుకుంది.
అమోర్ టవర్‌లో ఓ బర్త్ డే ఈవెంట్ కోసం డెలివరీ బాయ్ రాజ్‌కుమార్ (32) గ్యాస్ బెలూన్లు డెలివరీ చేసేందుకు వచ్చాడు. అతడు బిల్డింగ్ లిఫ్టులో గ్యాస్ బెలూన్లను డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో సడెన్‌గా లిఫ్టులో బెలూన్లు పేలాయి. డెలివరీ బాయ్ రాజ్ కుమార్, మరోవ్యక్తితోపాటు హిమనీ ప్రియ అనే విద్యార్థినికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హైడ్రోజన్ గ్యాస్ నింపిన బెలూన్లు ప్రమాదకరమని తెలిసినప్పటికీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా డెలివరీ బాయ్‌తో బెలూన్లను పంపిన షాప్ ఓనర్ జైశ్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
లిఫ్టులో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న గోరేగావ్ ప్రాంతంలో ఉన్న అమోల్ టవర్‌లో ఒక పుట్టినరోజు కార్యక్రమానికి గ్యాస్ బెలూన్లు డెలివరీ చేసేందుకు వచ్చిన రాజ్ కుమార్(32) అనే డెలివరీ బాయ్
బిల్డింగ్… pic.twitter.com/itf96GrIXR
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

