యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది సిద్ధు నటిస్తున్న 8వ సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్‌కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది.
మాస్‌రాజా రవితేజ సుడి మాములుగా లేదు. 'క్రాక్'తో హిట్ ట్రాక్‌లోకి వచ్చేశాడు అనుకునేలోపే 'ఖిలాడీ', 'రామారావు' రూపంలో రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రవన్న కాస్త డిసప్పాయింట్ చేశాయి.
పద్నాలుగేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ‘డీ�
తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. కాంతార సినిమాలో రిషబ్‌శెట్టి దర్శకుడిగా ఒక మెట్టు ఎ�
ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే నటులలో కళ్యాణ్‌రామ్ ఒకడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని అనుక్షణం ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్‌రామ్ ప్రయోగాశాల నుండి వస్తున్న మరో �
మాములుగా ఒక సినిమా షూటింగ్ పూర్తవడానికి దాదాపుగా ఆరునెలలు సమయం పడుతుంది. అదే రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు రెండు, మూడేళ్లు తీసుకుంటారు. కానీ ఒక దర్శకుడికి మాత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ఏకంగా ఏడేళ్లు �
చాలా కాలం తర్వాత అజిత్ 'తునివు' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నువ్వా నేనా అంటూ విజయ్‌తో సాగిన పోరులో అజిత్ తొలి విన్నర్‌గా నిలిచాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న రిలీజై మిక్స్డ్ టా�
బోలెడంత టాలెంట్, కష్టపడే తత్వం ఈ రెండింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే శోభన్‌బాబు కనీసం ఒక్క హిట్టయినా సాధించేవాడు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే అరుదు.
పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ హీరో స్టేటస్‌ను పొందలేకపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న జానర్లో సినిమాలు చేస్తున్నా అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్ర�
అన్‌స్టాపబుల్ షోలో నర్సులను కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలపై బాలకృష్ణ స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాని, తన మాటలను కావాలనే వక్రీకరించారని బాలయ్య తెలిపాడు.
ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన 'వారసుడు' తమిళంలో లాక్కొచ్చినా.. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే దుకాణం సర్దేసింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ మూవీలోని పాటలను మాత్రం ప్రేక్షక�
చిన్న సినిమాను ఒక పెద్ద హీరో ప్రశంసిస్తే అందులో ఉండే కిక్కే వేరు. ప్రస్తుతం అదే కిక్కును ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రైటర్ పద్మభూషణ్'.