సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి మరణం మరువకముందే టాలీవుడ్ నిర్మాత ఆర్.వి గురుపాదం మరణించాడు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా గురుపాదం తుది శ్వాస వ�
సెకండ్ ఇన్నింగ్స్‌లో 'ఖైదీనెంబర్ 150' తర్వాత చిరుకు ఆ రేంజ్ హిట్ మొన్నటి వరకు లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన 'సైరా' పక్క రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తెలుగులో పర్వాలేదనిపించే కలెక్షన్లతో లాక్కొచ్చింది.
అదే౦టో ఒక్కోసారి అన్నీ ఒకే అయి సెట్స్ మీదకు వెళ్లిన సినిమాకు కూడా అనుకోని ఇబ్బందులు తెలెత్తుతాయి. రేపో మాపో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనగా ఆ ప్రాజెక్ట్ నుండి ఎవరో ఒకరు తప్పుకున్నట్లు ప్రకటన వస్
ఈ మధ్య కాలంలో 'ఏజెంట్' సినిమా వాయిదా పడినన్ని సార్లు ఏ సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదు. రేపో మాపో విడుదలవుతుందని అనుకునే సమయంలో పోస్ట్ పోన్ అంటూ అక్కినేని అభిమానుల ఆశలపై నీళ్లుచల్లుతూ వచ్చారు.
'ఆర్ఆర్ఆర్' జైత్రయాత్ర జపాన్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ట్రిపుల్ఆర్ సినిమాకు జపాన్‌లో ఆధరణ పెరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా నెల రోజులు ఆడిందంటే అది గొప్ప విషయం.
గతకొంత కాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్ళి ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 6న రాజస్థాన్ జైసల్మేర్‌లోని ఓ ప్యాలేస్‌లో వీరిద్ధరూ మూడు ముళ్ల బంధంతో
గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఒక అమ్మాయి ఎన్నో సవాళ్లను, మరెన్నో వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిన్నిటి అధిగమించి దశాబ్దానికి పైగా టాలీవుడ్లో చక్
కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో 'కాంతార' ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్�
నందమూరి తారకరత్న మెదడుకు స్కాన్ తీసినట్లు టిడిపి హిందుపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్థితి ఎలా ఉందని తెలుస్తుందని, దాన్ని బట్టి
ఏడేళ్ల తర్వాత 'బింబిసార'తో తిరుగులేని విజయాన్ని సాధించిన కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం అదే జోరులో 'అమిగోస్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ త్రిపాత్
అదేంటో ఒక్కోసారి ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన సినిమా కూడా నిర్మాతల పాలిట కాసులు కురిపించే లక్ష్మీ దేవిలా మారుతుంది. అలాంటి సంచలనం నమోదు చేసిన సినిమా గీత గోవిందం.
ఎప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. వీరిద్దరి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠకు తెరపడింది.
సంక్రాంతి పోరులో తొలి విజేతగా నిలిచిన 'తునివు' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 11న భారీ ఎత్తున రిలీజైంది. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో మొదటి వారం బాగానే లాక్కొచ్చింది.