Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్..
నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 04 : నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్, పులకరం వెంకటేశం, బండమీది రాము, బుర్రి శ్రీమన్ కుమార్, ఏటెల్లి సైదులు, దోమలపల్లి యాదయ్య, మామిడాల శివ, పగిల్ల యాదయ్య, కందుల రమేష్, జినుకుంట్ల నరసింహ, ఏటెల్లి శంకర్ నాథ్, కందుల ప్రవీణ్, అనుముల అజయ్, కిషన్, కానుగు భూపతి, నాగరాజు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BRS
- kanagal
- Nalgonda News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

