కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామ ఉప సర్పంచ్ కొమ్మగోని జానకమ్మ పాపయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్ సహకారంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్�
సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు కనగల్ మండల కన్వీనర్ నెలగొందారాసి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ హా
కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాక్టర్ల బ్యాటరీల దొంగతనం, బైక్ దొంగతనం కేసుల్లో దోషులుగా తేలిన సముద్రాల కృష్ణ, షేక్ టిప్పు సుల్తాన్‌కు నల్లగొండలోని III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రే�
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా.. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నందున వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న దేశ వ
Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్‌లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది.
దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సిపిఎం కనగల్ మండల కమిటీ �
కలెక్టర్, డీఆర్డీఓ ఆదేశాల మేరకు కనగల్ మండలంలో జల సంచాయ్ జెన్ బాగిదరి- జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నమాదారం, చెట్లచెన్నారం, ఎస్.లింగోటం, తెలంకంటిగూడెం, ఇస్లాంనగర్ గ్రామ
SSC - 2026 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కనగల్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి చ�
ఉపాధి హామీలో రెండు పూటలా ఫొటో క్యాప్చర్ విధానం తీసి వేయాలని, ఈ నెల 21 నుండి మండలాల ముందు జరుగు ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ప�
జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చి పరిశ్రమలు నడవడానికి ఉపయోగపడుతున్న వలస కార్మికుల రక్షణ చేపట్టవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య అ�
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ పై ఉక్కు పాదం మోపడానికై..
నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం కనగల్ మ�
కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టారు. 90 రోజులకు గాను రూ.15,03,807 ఆదాయం రావడం జరిగింది.
ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి కృష్ణా పుష్కర ఘాట్‌ను ఆలయ అధికారులు శనివారం శుభ్రం చేయించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయుటకు అ�