ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
పాల్గుణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రాతఃకాలంలో పంచామృతాలతో అభిషేకం..
నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 20 : పాల్గుణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రాతఃకాలంలో పంచామృతాలతో అభిషేకం, అలంకరణ చేసి లక్ష్మి సహస్ర నామాలతో విశేషంగా కుంకుమ పూజ, సింహ హారతులు ఇచ్చి భక్తులకి దర్శనం కలిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడి బియ్యం, చీరలు సమర్పించారు. ఆలయ ముఖ్య అర్చకుడు నాగోజు మల్లాచారి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

