కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్�
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జయరామయ్య తెలిపారు.