Samantha | మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నాక సమంత వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. సిటాడెల్‌తో పాటు ఖుషీ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతుంది.
Neelu Kohli Husband Death | బాలీవుడ్ నటి నీలు కోహ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త హర్మిందర్ సింగ్ కన్నుమూశారు. బాత్రూంలో జారి పడటంతో ఆయన చనిపోయినట్లు తెలుస్తుంది.
Dasara Movie Censor | మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న దసరా సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. నాని తొలిసారి ఫుల్ ఫ్లెడ్జుడ్ మాస్ రోల్ చేయడంతో అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Ravanasura Movie Trailer | మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో 'ధమాకా' అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో మరో హిట్ ఖాతాలో వేసుకున�
Agent Movie Songs | అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Rakul Preet Singh | వృత్తి పట్ల పాషన్ కలిగి ఉంటే చేసే పనిలో ఎలాంటి ఒత్తిడి ఉండదని అంటున్నది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. దక్షిణాదితో పాటు హిందీలో తాను ఎందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేశానని, అయినా ఎప్పుడూ ఒత్తి�
Keerthy Suresh | సోషల్‌మీడియాలో వచ్చే విమర్శల్ని తాను అస్సలు పట్టించుకోనని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. నెగెటివ్ విషయాలు తనపై ఏ మాత్రం ప్రభావం చూపవని ఆమె పేర్కొంది. ‘మహానటి’ సినిమా సమయంలో తాను ఎన్నో స�
“ఫలక్‌నుమా దాస్' చిత్రం కంటే ఈ సినిమా కోసం పదింతలు కష్టపడ్డా. నటనతో పాటు దర్శకత్వం ఇష్టంతో చేస్తాను. కానీ ప్రొడక్షన్ మాత్రం ఒత్తిడితో ఉంటుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా �
సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షక
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్టా కృష్ణమూర్తి, పెట్టా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
NTR30 | ఎన్నో నెలల నుంచి ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్న కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఎట్టకేలకు జరిగింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా పూజా కార్యక్ర�
నటీనటులకు సినిమాలతో కేవలం వృత్తిపరమైన సంబంధమే కాదు..అంతకుమించి భావోద్వేగభరితమైన అనుబంధం కూడా ఉంటుంది. ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు పనిచేయడం వల్ల యూనిట్ సభ్యులతో చక్కటి స్నేహసంబంధాలు ఏర్పడతాయి.