నేషనల్ క్రష్ రష్మిక 'పుష్ప'తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. ఆ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు కావడం విశేషం. ఇక రష్మిక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస�
ఒక పెద్ద హీరోతో సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ లాక్ చేసుకోవడం దర్శకులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేశాక, మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి దర్శకులు ఆసక్తి చూపరు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ అభిమానికి బన్నీ ఆర్థిక సహాయం చేశాడు. అర్జున్ కుమార్ అనే ఓ వీరాభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని తెలుసుక
కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో 'బిచ్చగాడు' ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించిం�
విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూరి జగన్నాథ్..తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. గత సినిమా చేదు ఫలితంతో ఆయన వెంటనే కొత్త ప్రాజెక్ట్ వెల్లడించలేకపోతున్నారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాసిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’ కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని శుక్రవారం వెల్లడించారు.
ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్‌కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది.
తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. అలా ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వె�
గతవారం రిలీజైన అన్‌స్టాపబుల్-2 పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మొదటి భాగం రిలీజైన 14గంటల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పి�
సినిమాల ఎంపికలో అగ్ర హీరో కల్యాణ్‌రామ్ పంథాయే వేరు. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు పెద్ద పీట వేస్తారాయన. కమర్షియల్ అంశాల్ని మిస్ చేయకుండా కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తనని త�
వరాహరూపం పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దర్శకుడు రిషబ్‌శెట్టి, నిర్మాత విజయ్ కిరందూర్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కాగా చరణ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి
సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతలు వివాహా బంధంలోకి అడుగుపెట్టి గురువారంతో 18ఏళ్లయింది. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు, ప్రేక్షకులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల�