Lust Stories 3 | ఈసారి మరింత హాట్‌గా.. ‘లస్ట్ స్టోరీస్’ సీజన్ 3 టీజర్ రిలీజ్
Lust Stories 3 | నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెన్సేషన్ క్రియేట్ చేసిన బోల్డ్ ఆంథాలజీ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
Lust Stories 3 | నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెన్సేషన్ క్రియేట్ చేసిన బోల్డ్ ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘లస్ట్ స్టోరీస్ 3’ ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే.. గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ మరింత హాట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ సిరీస్‌ను విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, విశాల్ భరద్వాజ్, మరియు శకున్ బాత్రా వంటి నలుగురు దిగ్గజ దర్శకులు తెరకెక్కిస్తుండటం విశేషం.
ఈ మూడో సీజన్లో కూడా భారీ తారాగణం అలరించబోతోంది. ప్రధాన పాత్రల్లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, విజయ్ వర్మ, అలీ ఫజల్, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్, మరియు రాధికా మదన్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. మనుషుల మధ్య ఉండే క్లిష్టమైన సంబంధాలు, శృంగారం మరియు ప్రేమ అనే అంశాల చుట్టూ ఈ నాలుగు కథలు తిరగనున్నాయి. 2018లో వచ్చిన మొదటి సీజన్ కియారా అద్వానీ పెర్ఫార్మెన్స్తో సంచలనం సృష్టించగా, 2023లో వచ్చిన రెండో సీజన్ తమన్నా-విజయ్ వర్మల కెమిస్ట్రీతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ 2026లో విడుదల కానున్న ఈ మూడో సీజన్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

