Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే భయం పట్టుకుందని భయంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు.
మెదక్, నవంబర్ 20( నమస్తే తెలంగాణ) : రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే భయం పట్టుకుందని భయంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ మెదక్ జిల్లా రామయంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే, చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె, జితేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సుప్రభాత్రావు, కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్, నాయకులు ఉమామహేశ్వర్, ఆసనోదిన్, అహ్మద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
టిప్పర్ ఢీకొని మహిళా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు మృతి
హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

