తిరుమలలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వానలకుతోడు చలితీవ్రత పెరగడంతో గజగజ వణుకుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన