జగిత్యాల కాంగ్రెస్‌లో చిచ్చురగులుతున్నది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అగ్గిరాజుకుంటున్నది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వర్గాల మధ్య కొన్ని నెలలుగా నడుస్తున్న అంతర�
గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్‌గా మారింది. దవాఖాన చుట్టూ ఎటు చూసినా పోలీసులు కనిపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రైవేట్ సెక్యూరిటీ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ఈ నెల 30న హైదరాబద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ ఫిజిక�
ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇదేం అణిచివేత, జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో లేదా..? సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవడం సరికాదంటూ’ పోలీసులపై క్వార్టర్స్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువకుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం చంగముల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా త
నిరంకుశ పాలన తమకొద్దని, స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆటోడ్రైవర్లపై ట్రాఫిక్, ఆర్టీవో అధికారులు చేస్తున్న వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్డు వర్కర్స్ యూనియన్ నాయ�
ఆ ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నారు. పందెం కోళ్లు, కోళ్లను ఎత్తుకెళ్లి అడ్డంగా దొరికిపోయారు. ఆ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను సుల్తానాబాద్ పోలీసులు బుధవారం
Telangana | కట్టుకున్న తోడు కాలం చేయగా.. కన్న కొడుకులు కాదు పొమ్మన్నా రు. కనిపెంచిన మమకారాన్ని మరిచి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఒంటిమీదున్న నగ లు, ఉన్న భూమిని లాక్కొని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు.
TG DGP | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందించిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగ
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? పోలీసులను ఉపయోగించి మరీ ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నది? వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? నిజంగానే అవి నెరవేర్చలేనివా?..