ప్రియుడి మోజులో పడిన ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు కుట్ర పన్నింది. సుపారీ ఇచ్చి మరీ అంతమొందించాలని చూసింది. ప్రియుడితో కలిసి చేసిన హత్యాయత్నం విఫలం కావడంతో ఆమె ప్లేట్ ఫిరాయించింది.
అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అదే చేస్తామనే ధోరణితో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆనందోత్సవాలతో నగరంలో జరుపుకుంటున్న బోనాల పండుగకు మల్కాజిగిరి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
Human Skeleton | నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగు చూడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. ఇంటి లోపలకి వెళ్లి మనిషి అస్థిపంజరం చూప
శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం దక్షిణ మండల పరిధిలోని కాల పత్తర్, ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను నగర కొత్వాల్ సీ�
ఓ వ్యాపారిని హవాలా డబ్బులు ఉన్నాయంటూ బెదిరించి.. కేసు లేకుండా చేసేందుకు డబ్బులు తీసుకున్న వ్యవహారంలో మహంకాళి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్‌పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత నిజమవుతుందనుకున్నాడే ఏమో.. జల్సాలకు అలవాటు పడి.. బిజినెస్‌కు దోస్తుల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తన ఇంటిలోనే దొంగతనం చేశాడో యువకుడు..
ఆశ్రయం ఇచ్చి, పని కల్పిస్తానని చెప్పిన పాపానికి మహిళను యువకుడు దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
శాంతిభద్రతలను కాపాడుతూ సమాజ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఒకే పోలీస్ స్టేషన్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో చాలాకాలంగా అదే పోలీస్‌స్టేషన్ , డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సిబ్బ�
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా సిబ్బంది మాత్రం ఆచరణలో చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అయ్యా.. నాకు న్యా యం చేయాలి’ అంటూ ఫిర్యాదు చేసేందుకు స్టే�
కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లే కుండా వారి పొలాలను లాకోవడానికి పటిష్టమైన పోలీస్ బం దోబస్తుతో సరారు సర్వే
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. అన్యాయంగా కొట్టడంతో పాటు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్�
కుమా ర్తె పెళ్లి సందర్భంగా పనుల్లో సాయం చేస్తాడనే ఉద్దేశంతో పిలిపించిన యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన కరుడుగట్టిన నేరస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగ